పర్వతగిరి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వతగిరి
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో పర్వతగిరి మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో పర్వతగిరి మండలం యొక్క స్థానము
పర్వతగిరి is located in తెలంగాణ
పర్వతగిరి
పర్వతగిరి
తెలంగాణ పటములో పర్వతగిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°44′48″N 79°43′27″E / 17.746725°N 79.724236°E / 17.746725; 79.724236
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము పర్వతగిరి
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,639
 - పురుషులు 23,965
 - స్త్రీలు 23,674
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.91%
 - పురుషులు 58.66%
 - స్త్రీలు 34.74%
పిన్ కోడ్ 506369

పర్వతగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 47,639, పురుషులు 23,965, స్త్రీలు 23,674.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. గోపనపల్లి
 2. కొంకపాక
 3. ఎనుగల్
 4. చింత నెక్కొండ
 5. చౌటపల్లి
 6. వడ్లకొండ
 7. రోళ్ళకల్
 8. సోమారం
 9. పర్వతగిరి
 10. కల్లెడ
 11. రావూర్
 12. అన్నారమ్ షరీఫ్
 13. బూరుగమదల

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]