పర్వము

వికీపీడియా నుండి
(పర్వాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పర్వము [ parvamu ] parvamu. సంస్కృతం n. నామవాచకంగా A knot, a joint in a cane or body. గణుపు. A feast or annual festival at a certain division of the year. A name given to certain days in the lunar month, as the full and change of the moon, and the 8th and 14th of each half month, పండుగ.[1] పంచ పర్వములు the five holidays in a month, i.e., అష్టమి, చతుర్దశి, కునూవు, పూర్ణిమ, రవిసంక్రాంతి. పంచ పర్వోత్సవము is a feast celebrated in one of these holidays. A sub-division of a book. మహాభారతంలో పదునెనిమిది పర్వములు. రామాయణంలో ఇలాంటి విభాగాల్ని కాండము అనగా భాగవతంలో స్కంధము అంటారు.. నేత్రపర్వము a joyful sight, a feast for the eyes. పర్వసంధి parva-sandhi. n. The time that divides a new or full moon and the next day.

మహాభారతంలోని పర్వాలు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పర్వము&oldid=2823872" నుండి వెలికితీశారు