Jump to content

పర్వీన్ జాలీ

వికీపీడియా నుండి
పర్వీన్ జాలీ
Personal information
Nationalityభారతీయుడు
Born (1959-12-11) 1959 డిసెంబరు 11 (వయసు: 66)
Sport
Sportఅథ్లెటిక్స్
Event110 మీ. హర్డిల్స్
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Bronze medal – third place 1982 ఢిల్లీ 110 మీ.హర్డిల్స్
దక్షిణాసియా క్రీడలు
Bronze medal – third place 1989 ఇస్లామాబాద్110 మీ.హర్డిల్స్

పర్వీన్ జాలీ(జ.డిసెంబర్ 11, 1959) ఒక భారతీయ అథ్లెట్.

ఇతడు 1982లో ఢిల్లీలో జరిగిన 9వ ఆసియా క్రీడలలో పురుషుల 110 మీ.హర్డిల్స్ పోటీలో లక్ష్యాన్ని 14.52 సెకెన్లలో పరిగెట్టి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

1989లో ఇస్లామాబాద్‌లో జరిగిన 4వ దక్షిణాసియా క్రీడలలో డిస్కస్ 110 మీ.హర్డిల్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి కాంస్య పతకం సంపాదించిపెట్టాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు వివిధ జాతీయ అంతర్జాతీయ పోటీలలో సాధించిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1982 ఆసియా క్రీడలుఢిల్లీ, భారతదేశం3వ110 మీ. హర్డిల్స్14.52
1984ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్బొంబాయి, మహారాష్ట్ర1వ110 మీ. హర్డిల్స్14.5
1989దక్షిణాసియా క్రీడలుఇస్లామాబాద్, పాకిస్తాన్3వ110 మీ. హర్డిల్స్14.39

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Parveen Jolly". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2026.