Jump to content

పర్సా సింగ్

వికీపీడియా నుండి
పర్సా సింగ్
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Eventజావెలిన్ త్రో
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1951 న్యూ ఢిల్లీజావెలిన్ త్రో

పర్సా సింగ్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం2వజావెలిన్ త్రో50.38

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Parsa Singh". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2026.