పలమనేరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పలమనేరు
—  శాసనసభ నియోజకవర్గం  —
పలమనేరు శాసనసభ నియోజకవర్గం
పలమనేరు శాసనసభ నియోజకవర్గం
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

పలమనేరు శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

  • శాసనసభ నియోజకవర్గ వరుస సంఖ్య : 293
  • ఓటర్ల సంఖ్య :

ఏర్పడిన సంవత్సరం[మార్చు]

ఇందులోని మండలాలు[మార్చు]

పలమనేరు నియోజకవర్గంలోని మండలాలను సూచిస్తున్న పటము

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 293 Palamaner GEN N.Amaranath Reddy M YSRC 96683 R.V.Subash Chandra Bose M తె.దే.పా 93833
2009 293 Palamaner/ పలమనేర్ GEN/ జనరల్ Amaranatha Reddy. /అమరనాథ రెడ్డి M/పుం తె.దే.పా /తెలుగుదేశం 79977 Reddeppa Reddy.R/ ఆర్.రెడ్డెప్పరెడ్డి M/పుం INC/కాంగ్రెస్ 64429
2004 141 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. L.Lalitha Kumari/ఎల్. లలిత కుమారి F తె.దే.పా/తెలుగుదేశం 67861 Dr. M.Thippeswamy డా: ఎం. తిప్పేస్వామి M/పుం INC 67124
1999 141 Palamaner/ పలమనేర్ (SC) Dr.M.Thippeswamy/ డా: ఎం. తిప్పేస్వామి M/పుం INC 62834 Dr.Patnam Subbaiah /డా: పట్నం సుబ్బయ్య M/పుం తె.దే.పా/తెలుగుదేశం 59241
1994 141 Palamaner/ పలమనేర్ (SC) Dr. Patnam Subbaiah/డా:పట్నం సుబ్బయ్య M/పుం తె.దే.పా/తెలుగుదేశం 79580 Dr. M. Thippe Swamy/డా:ఎం. తిప్పేస్వామి M/పుం INC/కాంగ్రెస్ 34982
1989 141 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. Patnam Subbaiah/పట్నం సుబ్బయ్య M/పుం తె.దే.పా/తెలుగుదేశం 54909 P.R. Munaswamy.పి.ఆర్. మునుస్వామి M/పుం INC/కాంగ్రెస్ 49161
1985 141 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. Patnam Subbaiah/పట్నం సుబ్బయ్య M/పుం తె.దే.పా/తెలుగుదేశం 43895 N. Shanmugam/ఎన్.షణ్ముగం M/పుం INC/కాంగ్రెస్ 18790
1983 141 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. Anjineyulu/ఆంజనేయులు M/పుం IND/స్వతంత్ర 50791 A. Rathnam/ఎ. రత్నం M/పుం INC/కాంగ్రెస్ 22831
1978 141 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. A.Ratnam/ఎ. రత్నం M/పుం INC (I) /కాంగ్రెస్ 28363 Anjaneyulu/ఆంజనేయులు M/పుం JNP/జనతాపార్టీ 23287
1972 143 Palamaner/ పలమనేర్ GEN/జనరల్ M. M. Rathnam / ఎం.ఎం.రత్నమ్ M/పుం INC/కాంగ్రెస్ 23811 T. C. Rajanటి.సి.రాజన్ M/పుం IND/స్వతంత్ర 18537
1967 140 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. T. C. Rajan/ టి.సి.రాజన్ M/పుం SWA/స్వతంత్ర 25779 B. L. N. Naidu/ బి.ఎల్.ఎన్.నాయుడు M/పుం INC/కాంగ్రెస్ 16218
1962 147 Palamaner/ పలమనేర్ (SC) / ఎస్.సి. Kusini Nanjappa/కూసిని నంజప్ప M/పుం INC/కాంగ్రెస్ 11716 P. Ponnuraj/ పి.పొన్నురాజు M/పుం IND/స్వతంత్ర 4953


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.లలితా కుమారి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామిపై 737 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. లలితాకుమారి 67861 ఓట్లు పొందగా, తిప్పేస్వామికు 67124 ఓత్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

పోటీ చేస్తున్న సభ్యులు:

  • తెలుగుదేశం: అమరనాథ్ రెడ్డి [1]
  • కాంగ్రెస్: రెడ్డెప్పరెడ్డి
  • ప్రజారాజ్యం:
  • భారతీయ జనతా పార్టీ:
  • లోక్‌సత్తా:

ఇవి కూడా చూడండి[మార్చు]

తెలుగు దేశం అభ్యర్థి అమరనాధ రెడ్డి ఈ ఎన్నికలలో విజయం సాధించారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009