పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
| పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ | |
|---|---|
| సంస్థ అవలోకనం | |
| స్థాపనం | 2019, ఫిబ్రవరి 12 |
| అధికార పరిధి | అన్నమయ్య & చిత్తూరు జిల్లాలు |
| ప్రధాన కార్యాలయం | మదనపల్లె, ఆంధ్రప్రదేశ్ |
పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని ఒక పట్టణ ప్రణాళిక సంస్థ. ఇది 2019, ఫిబ్రవరి 12న ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ చట్టం, 2016 ప్రకారం మదనపల్లెలో ప్రధాన కార్యాలయంతో ఏర్పడింది.[1]
అధికార పరిధి
[మార్చు]పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికార పరిధి 2,435.50 km2 (940.35 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 10.17 లక్షల జనాభాను కలిగి ఉంది.[2] దీని పరిధిలో అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 12 మండలాల్లోని 376 గ్రామాలు ఉన్నాయి.
కింది పట్టికలో పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పట్టణ ప్రాంతాలను జాబితా ఉంది.
| అధికార పరిధి | ||
|---|---|---|
| సెటిల్మెంట్ రకం | పేరు | మొత్తం |
| మున్సిపాలిటీలు | పలమనేరు, కుప్పం, మదనపల్లె | 3 |
మూలాలు
[మార్చు]- ↑ Staff Reporter (13 February 2019). "చూడ, పీకేఎం వుడా ఆవిర్భావం". Andhrajyothi Paper. Archived from the original on 15 ఫిబ్రవరి 2019. Retrieved 13 February 2019.
- ↑ Staff Reporter (13 February 2019). "చూడ, పీకేఎం వుడా ఆవిర్భావం". Andhrajyothi Paper. Archived from the original on 15 ఫిబ్రవరి 2019. Retrieved 13 February 2019.