పలాస శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శ్రీకాకుళం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో పలాస శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గ పరిధిలోని మండలాలు[మార్చు]

  • పలాస
  • మందస
  • వజ్రపుకొత్తూరు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 121 Palasa GEN గౌతు_శ్యాం_సుందర్_శివాజీ M తె.దే.పా 69658 Babu Rao Vajja M YSRC 52133
2009 121 Palasa GEN Juttu Jagannaikulu M INC 47931 గౌతు_శ్యాం_సుందర్_శివాజీ M తె.దే.పా 41117

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గౌతు శ్యాంసుందర్ పోటీ చేశాడు.[1]. కాంగ్రెస్ తరుపున జెట్టి జగన్నాయకులు, ప్రజారాజ్యం తరపున వంకా నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ ఆభ్యర్ధి జుట్టు జగన్నాయకులు విజయం సాధించారు. ఇతను 47, 931 వోట్లు పొందగా తెలుగు దేశం ఆభ్యర్ధికి 41,117 వోట్లు, ప్రజారాజ్యం పార్టీకి 22,213 వోట్లు, భారతీయ జనతా పార్టీ ఆభ్యర్ధి (పులారి కృష్ణ యాదవ్) కు 2,047 వోట్లు, లోక్ సత్తా పార్టీ అభ్యర్థి (కంచరన సుధాబాల) కు 1,401 వోట్లు, స్వతంత్ర అభ్యర్థి (కిక్కర గోపీ శంకర్) కు 1,301 వోట్లు, సి.పి.ఐ. (ఎమ్-ఎల్) అభ్యర్థి (మద్దెల రామారావు) కు 1,401 వోట్లు, మరొక అభ్యర్థి (కద్దల నాగేశ్వరరావు, భారతీయ సద్ధర్మ సంస్థాపన పార్టీ) కి 113 వోట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009