పల్నాటి యుద్ధం (1966 సినిమా)
పల్నాటి యుద్ధం (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుత్తా రామినీడు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, భానుమతి |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
గీతరచన | సముద్రాల, వెంపటి సదాశివబ్రహ్మం, గుర్రం జాషువా |
నిర్మాణ సంస్థ | అనురూపా ఫిలింస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పల్నాటి యుద్థం 1966,ఫిబవరి 18న విడుదలైన చలన చిత్రం.[1]గుత్తా రామినీడు దర్శకత్వంలో, నందమూరి తారకరామారావు, భానుమతి నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
నటులు-పాత్రలు
[మార్చు]- నందమూరి తారకరామారావు - బ్రహ్మనాయుడు
- భానుమతి - నాగమ్మ
- ముక్కామల - కొమ్మరాజు
- రాజనాల - నర్సింగరాజు
- గుత్తా రామినీడు
- జమున - మాంచాల
- కాంతారావు - అలరాజు
- ప్రభాకర రెడ్డి - కన్నమదాసు
- వాసంతి- పేరిందేవి
- అంజలీదేవి - ఐతాంబ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - నలగామ రాజు
- త్యాగరాజు - వీరభద్రుడు
- ఛాయాదేవి
- మిక్కిలినేని
- బాలయ్య
- హరనాథ్
- విజయలక్ష్మి
- అన్నపూర్ణమ్మ
- వంగర వెంకటసుబ్బయ్య
- పేకేటి శివరాం
- బొడ్డపాటి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: వెంపటి సదాశివబ్రహ్మం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుత్తా రామినీడు
- మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, కొడాలి గోపాలరావు
- పాటలు, పద్యాలు: మల్లాది రామకృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్యచౌదరి, పులుపుల వెంకటశివయ్య, గుఱ్ఱం జాషువా, బసవలింగ దేవర, వెంపటి సదాశివబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య
పద్యాలు
[మార్చు]- అంటరాని తనంపు తడుసులో దిగబడ్డ ,ఘంటసాల, రచన: గుర్రం జాషువా
- పుట్టింప గలవు నిప్పు కల కుప్పల మంట ,ఘంటసాల, రచన:గుర్రం జాషువా
- గర్బ శత్రువు కానీ కరుణింపు డన్నచో ,ఘంటసాల, రచన: గుర్రం జాషువా
- కూతురి పుస్తే దెంచితివి ,ఘంటసాల , రచన: గుర్రం జాషువా
- అరయనాడూ పెడ్డపులివై నలగాముని ఇంట ,ఘంటసాల , రచన: గుర్రం జాషువా
- అలుకమై బ్రహ్మనాయుడు,మాధవపెద్ది , పి.భానుమతి , రచన: గుర్రం జాషువా
- కులగోత్రము....సంకోచంబు , పి.భానుమతి, రచన: గుర్రం జాషువా
- నా తలగొట్టి తెత్తునని, మాధవపెద్ది , రచన: గుర్రం జాషువా
- పడవైతున్ నరసింహరాజు ,మంగళంపల్లి బాలమురళీకృష్ణ , రచన: గుర్రం జాషువా
- పలనాడీతని తాతదా , పి.భానుమతి , రచన: సదాశివ బ్రహ్మం
- మగవల్ సిగ్గిల కత్తిబట్టి ,మాధవపెద్ది , రచన: గుర్రం జాషువా
- భీతి జనింప వారినిటు, పి.భానుమతి , రచన: బసవలింగ దేవర
- బుగ్గి ఐనది నాడు ముత్తైదువు , ఎస్.జానకి, రచన: గుర్రం జాషువా
- రతి చేతి రాచిల్క రతనాల , మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- రతిరాజ సుందర , పి.సుశీల బృందం, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- వచ్చితి దూతగా నిటకు , పిఠాపురం నాగేశ్వరరావు, రచన: గుర్రం జాషువా
- వచ్చితి రాయబారినై బ్రహ్మన్న , మాధవపెద్ది, రచన: గుర్రం జాషువా.
పాటల జాబితా
[మార్చు]1 . అమ్మా బంగారు తల్లి నిను , గానం.పులపాక సుశీల , రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
2.జయ శంభో శివ శంకరా, గానం.పి.భానుమతి , రచన: మల్లాది
3.తీయని తొలిరేయి , గానం.పి బి శ్రీనివాస్, శిష్ట్లాజానకి , రచన: ఆరుద్ర
4.రమ్మంటే రావేమిరా నారాజా, గానం పి సుశీల బృందం , రచన:కొసరాజు
5.వెలుగు కరువాయే నిదురే, గానం.పి.సుశీల , ఎస్.జానకి , రచన: దాశరథి కృష్ణమాచార్య
6.వెలుగొచ్చేనే లేత వెలుగొచ్చేనే కలవారిలోగిలికి, గానం.స్వర్ణలత, బి.వసంత బృందం , రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
7.శాతవాహన తెలుగు చక్రవర్తుల, గానం.బి.గోపాలం , రచన: పులుపుల వెంకట శివయ్య
8.శీలము గల వారి చినవాడ , గానం.పి.సుశీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ,రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.
కథ
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిమ్ డైరీ. 1966విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
2 . ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.