పల్లకీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూర్వ కాలంలో మనుషుల రవాణా కోసమై రాజులు మరియు ధనవంతులు పల్లకీలను ఉపయోగించేవారు. ఈ కాలంలో కూడా పల్లెటూల్లలో పెళ్ళికూతురు మరియు పెళ్ళికొడుకులను పల్లకీ లో ఊరేగిస్తారు. పల్లకీని మోసేవారిని బోయీలు అంటారు. ఒక పల్లకీని నలుగురు బోయీలు మోస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పల్లకీ&oldid=258864" నుండి వెలికితీశారు