పల్లెటూరి బావ
స్వరూపం
| పల్లెటూరి బావ | |
|---|---|
| దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
| కథ | బాలమురుగన్ |
| నిర్మాత | ఎ. వి. సుబ్బారావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి |
| సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1973 |
| భాష | తెలుగు |
పల్లెటూరి బావ 1973 లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎ. వి.సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కొల్లి ప్రత్యగాత్మ
- సంగీతం: తాతినేని చలపతిరావు
- కధ: బాలమురుగన్
- మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
- గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, టి.ఆర్.జయదేవ్,విస్సంరాజు రామకృష్ణ, శరావతి
- ఛాయా గ్రహణం: పి.ఎన్.సెల్వరాజు
- నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
- విడుదల:15:08:1973.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించాడు.[1]
- ఎటుచూసినా అందమే ఎటు చూసినా ఆనందమే చూసే - సుశీల బృందం - రచన: డా॥ సినారె
- ఒసే వయ్యారి రంగి.. వగలమారి పుంగీ.. నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట - ఘంటసాల - రచన: ఆత్రేయ
- ఏయ్ బావయ్యా పిలక బావయ్యా నీ చిలకమ్మ పిలిచింది - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
- తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ దద్దమ్మా సొమ్ము మనది - టి. ఆర్.జయదేవ్, శరావతి
- మురిపించే గువ్వల్లారా ముద్దుముద్దుగుమ్మల్లారా చెప్పనా - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
- శరభ శరభ అశరభ శరభా అశరభా ధశరభా ఆడుకో - ఎస్.పి. బాలుబృందం - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.