పల్లెవాడ
| పల్లెవాడ | |
| — రెవిన్యూ గ్రామం — | |
| అక్షాంశ రేఖాంశాలు: 16°34′35″N 81°17′16″E / 16.576406°N 81.287827°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కైకలూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,977 |
| - పురుషుల సంఖ్య | 1,461 |
| - స్త్రీల సంఖ్య | 1,516 |
| - గృహాల సంఖ్య | 824 |
| పిన్ కోడ్ | 521340 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
పల్లెవాడ (ఆంగ్లం: Pallevada) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా కైకలూరు మండలమునకు చెందిన ఒక గ్రామము,
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన
సమీప మండలాలు
మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లెవాడ
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ గ్రామములో శాయన రామారావు, వారి కుమారులు, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2016, ఫిబ్రవరి-24వ తెదీ బుధవారం ఉదయం 9-45 కి మంగళ వాయిద్యాలతో గ్రామప్రదక్షణ, విఖసనస్త్రోత్త పారాయణ, గణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండదీపారాధన, కల్పశహోమం మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించీనారు. సాయంత్రం 4 గంటలకు మృత్యంగ్రహణం, యాగమందిరపూజ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, భేరీపూజ చెసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 25వతేదీ గురువారం ఉదయం 5-45 కి గణపతిపూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం పూజల అనంతరం 7-45 కి విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, కూరగాయలు, చేపలపెంపకం
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు
శ్రీ శాయన నరేంద్ర
పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన హైదరాబాదులో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, కృష్ణాజిల్లా నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
శ్రీ శాయన రామారావు
ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017,జులై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ఉత్తమ చేపల రైతు పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే జాతీయ మత్స్య కృషీవలుడు పురస్కారాన్ని అందుకున్నారు. [3]
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,977 - పురుషుల సంఖ్య 1,461 - స్త్రీల సంఖ్య 1,516 - గృహాల సంఖ్య 824
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2955.[2] ఇందులో పురుషుల సంఖ్య 1499, స్త్రీల సంఖ్య1456, గ్రామంలో నివాస గృహాలు 726 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1072 hectares
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Pallewada". Retrieved 6 July 2016.
{{cite web}}: External link in(help)|title= - ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-25; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2017,జులై-12; 3వపేజీ.