పళనివేల్ త్యాగరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పళనివేల్ త్యాగరాజన్
పళనివేల్ త్యాగరాజన్


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , డిజిటల్ సర్వీసెస్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 మే 2023
ముందు మనో తంగరాజ్

ఆర్థిక మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 10 మే 2023
ముందు ఓ. పన్నీరు సెల్వం
తరువాత తంగం తేనరసు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 మే 2016
ముందు ఆర్. సుందర్రాజన్
నియోజకవర్గం మదురై సెంట్రల్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-03-07) 1966 మార్చి 7 (వయసు 58)
మదురై , మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు రుక్మణి (తల్లి)
పిటిఆర్ పళనివేల్ రాజన్ (తండ్రి)
జీవిత భాగస్వామి మార్గరెట్ త్యాగరాజన్
సంతానం 2
పూర్వ విద్యార్థి లారెన్స్ స్కూల్, లవ్‌డేల్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి (బిటెక్)
యూనివర్సిటీలో బఫెలో (ఎంఎస్,  పీహెచ్‌డీ)
ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ)

వెబ్‌సైటు http://www.ptrmadurai.com/

పళనివేల్ త్యాగరాజన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఆర్థిక, మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రిగా విధులు నిర్వహించి, [1][2][3] మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2023 మే 11న సమాచార సాంకేతికత & డిజిటల్ సేవల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ThePrint (11 May 2023). "'Big demotion' for PTR? DMK leader dropped as finance minister in reshuffle, given IT instead". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.