Jump to content

పవన్ ఖేరా

వికీపీడియా నుండి

 

పవన్ ఖేరా
జననం (1968-07-31) 1968 July 31 (age 57)
వృత్తిరాజకీయ నాయకుడు
భాగస్వామికోట నీలిమ[1]

పవన్ ఖేరా (జననం 1968 జూలై 31) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త.[2] ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేసాడు. ప్రస్తుతం ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.[3][4]

ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించడానికి పర్యవేక్షించడానికి 2025 ఫిబ్రవరి 2న భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ (EAGLE)లో సభ్యుడిగా పవన్ ఖేరా నియమించబడ్డాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాజకీయ కార్యదర్శిగా చేరడానికి ముందు ఆయన సామాజిక కార్యకర్తగా పనిచేసాడు.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పవన్ ఖేరా భారతీయ రచయిత్రి, రాజకీయ నాయకురాలు కోట నీలిమను వివాహం చేసుకున్నాడు.[7][8][9]

మూలాలు

[మార్చు]
  1. "Pawan Khera Latest News, Updates in Hindi". आज तक (in హిందీ). 21 February 2023. Retrieved 13 August 2024.
  2. डेस्क, न्यूज (23 February 2023). "Who Is Pawan Khera: शीला दीक्षित का हाथ थाम राजनीति में आए थे पवन खेड़ा, कुछ ऐसा रहा है सफर". Jansatta (in హిందీ). Retrieved 13 August 2024.
  3. "Pawan Khera". Youth Parliament of India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-09.
  4. "Congress Party Official website". Indian National Congress. Retrieved 16 August 2024.
  5. "Congress forms panel to monitor 'conduct of free and fair elections'" (in Indian English). The Hindu. 2 February 2025. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
  6. Mishra, S. (2010). Capital Phenomenon: A Political History of Delhi, 1998-2009. Allied Publishers. p. 25. ISBN 978-81-8424-573-8. Retrieved 16 August 2024.
  7. "Congress leaders' families move SC for intervention in Sudarshan TV case". The Indian Express. PTI. 24 September 2020. Retrieved 18 September 2021.
  8. Neelima, K. (2012). Tirupati: A Guide to Life. Random House Publishers India Pvt. Limited. p. 191. ISBN 978-81-8400-359-8. Retrieved 16 August 2024.
  9. Neelima, K. (2018). Widows of Vidarbha: Making of Shadows. OUP India. p. 13. ISBN 978-0-19-909363-2. Retrieved 16 August 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=పవన్_ఖేరా&oldid=4550661" నుండి వెలికితీశారు