పవర్ బిల్డర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పవర్ బిల్డర్ ఉపయోగించి విండోస్ బేస్‌లో అప్లికేషన్ ప్యాకేజీలను అభివృద్ధి చేయవచ్చు. పవర్ స్క్రిప్ట్ అనే భాష ప్రోగ్రాములు వ్రాయటానికి ఇందులో భాగంగా ఉంటుంది. దీనిని కూడా ఫ్రంట్ ఎండ్ టూల్‌గా భావించవచ్చు.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ