పవిత్ర ప్రేమ (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవిత్ర ప్రేమ
Pavitra Prema Movie Poster.jpg
పవిత్ర ప్రేమ సినిమా పోస్టర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
కథా రచయితసాయినాథ్ తోటపల్లి
(కథ/మాటలు)
దృశ్య రచయితముత్యాల సుబ్బయ్య
నిర్మాతవి. శ్రీనివాస రెడ్డి
తారాగణంబాలకృష్ణ,
ఆలీ,
లైలా
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీనివాస ఆర్ట్స్
విడుదల తేదీ
1998 జూన్ 4 (1998-06-04)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పవిత్ర ప్రేమ 1998, జూన్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాస రెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, ఆలీ, లైలా నటించగా, కోటి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "జింగుచక జింగాంగు (రచన: భువనచంద్ర)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 4:37
2. "గుగుమ్మ గుగుమ్మ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, గోపికా పూర్ణిమ 4:31
3. "చైత్రమా రా రా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, 4:30
4. "ఓ రంగా శ్రీరంగ (రచన: భువనచంద్ర)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ 4:53
5. "దివాల దీవన (రచన: గురుచరణ్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత 5:18
6. "చినుకులే ఒక్కటై (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:30
7. "ఓ దైవమా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  కె. జె. ఏసుదాసు 3:58
మొత్తం నిడివి:
32:17

మూలాలు[మార్చు]

  1. "Pavithra Prema Crew". entertainment.oneindia.in. Retrieved 4 August 2020.
  2. "Pavitra Prema". rangu.com/. Archived from the original on 25 డిసెంబర్ 2016. Retrieved 4 August 2020. Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలు[మార్చు]