పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

  • వరంగల్ మండలం (పాక్షికం)
  • వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.ధర్మారావు పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున కె.దయాకరరావు, మహాకూతమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున వినయభాస్కర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.రవీందర్ రెడ్డి, లోక్‌సత్తా తరఫున పి.కె.రామారావులు పోటీచేశారు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 105 వరంగల్ (పడమర) జెనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ మగ తెలంగాణ రాష్ట్ర సమితి 83492 స్వర్ణ ఎర్రబెల్లి ఆడ భారతీయ జాతీయ కాంగ్రెస్ 27188
2010 By Polls వరంగల్ (పడమర) జెనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ మగ తెలంగాణ రాష్ట్ర సమితి 88449 కొండపల్లి దయాసాగర్ రావు మగ భారతీయ జాతీయ కాంగ్రెస్ 20925
2009 105 వరంగల్ (పడమర) జెనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ మగ తెలంగాణ రాష్ట్ర సమితి 45807 కొండపల్లి దయాసాగర్ రావు మగ భారతీయ జాతీయ కాంగ్రెస్ 39123

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009