పశ్చిమ సియాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
West Siang జిల్లా
Arunachal Pradesh లో West Siang జిల్లా స్థానము
Arunachal Pradesh లో West Siang జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్య పట్టణంAlong, Arunachal Pradesh
విస్తీర్ణం
 • మొత్తం8,325 కి.మీ2 (3,214 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,12,272[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత67.6%[1]
 • లింగ నిష్పత్తి916[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో పశ్చిమ సియాంగ్ జిల్లా ఒకటి.

చరిత్ర[మార్చు]

1989 ఈ ప్రాంతం తూర్పు సియాంగ్ జిల్లాలో ఉండేదని .[2]1999 నుండి ఈ ప్రాంతం ఎగువ సియాంగ్లో భాగం అయిందని.[2] పశ్చిమ సియాంగ్ లోని మలినితన్ " జవహర్ లాల్ నెహ్రు, ఇత్నాగర్ " పురాతత్వ ప్రశోధకులు కనుగొన్నారు.[ఉల్లేఖన అవసరం]

భౌగోళికం[మార్చు]

పశ్చిమ సియాంగ్ జిల్లా కేంద్రం ఆలో (అరుణాచల్ ప్రదేశ్) లో ఉంది. జిల్లా వైశాల్యం 8325.[3] జిల్లా వైశాల్యపరంగా క్రెట్ దేశంతో సమానం. [4]

విభాగాలు[మార్చు]

అరుచల్ ప్రదేశంలో 7 అసెంబ్లీ జియోజకవర్గాలు ఉన్నాయి : లిరోమొబ, లికబలి, బసర్, అలంగ్ వెస్ట్, అలాంగ్ ఈస్ట్, రమ్గాంగ్ మరియు మెచుక. వీటిలో మొదటి 6 అరుణాచల ప్రదేశ్ వెస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందుతాయి. మచుకా అరుణాచల ప్రదేశ్ ఈస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందుతాయి.[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 112,272,[1]
ఇది దాదాపు. గ్రెనెడా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 612 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 13 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.04%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 916:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 67.62%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఆది, మెంబా మరియు ఖంబ గిరిజనజాతులు నివసిస్తున్నాయి. ఆది సాధారణంగా డోన్యి-పొలో మతాన్ని, మరికొందరు సమీప కాలంగా బాప్టిస్ట్ క్రైస్తవమతం అనుసరిస్తున్నారు. మెంబా మరియు ఖంబా ప్రజలు టిబెటన్ బుద్ధిజం అనుసరిస్తున్నారు. జిల్లాలో ప్రబలమైన మెచుకా గొంపా అనే టిబెటన్ ఆలయం ఉంది. ఇది మెంబా మాట్లాడే ప్రజలు నివసిస్తున్న మెచుయా ప్రాంతంలో ఉంది.

భాషలు[మార్చు]

పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఆది భాషను సుమారుగా 1,40,000 మంది మట్లాడుతుంటారు. దీనిని టిబెటన్ మరియు లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[7] అలాగే గాలో (అంతరించి పోతున్న భాష) భాషను దాదాపు 30,000 మంది మాట్లాడుతుంటారు. ఇది కూడా సినీ-టిబెటన్ కుటుంబానికి చెందింది. [8]

వృక్షజ్జలం మరియు జంతుజాలం[మార్చు]

పశ్చిమ సియాంగ్ వనజీవితం సుసంపన్నమైనది. జిల్లాలోని అరణ్యాలలో జ్మిస్మి తకిన్, మంచుచిరుత, ఎర్రని పాండా మరియు మస్క్ డీర్ వంటి అరుదైన క్షీరదాలు ఉన్నాయి. అలాగే అరుదైన బ్లిత్ ట్రాగోపాన్ కూడా ఉంది.[9] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కవిపెట్టబడిన ఎగిరే ఉడుత కూడా ఈ అరణ్యాలలో ఉంది. .[10] 1991లో పశ్చిమ సియాంగ్ జిల్లాలో 55 కి.మీ " కానే అభయారణ్యం " ఏర్పాటు చేయబడింది.[11]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. Cite web requires |website= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th సంపాదకులు.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. Crete 8,350km2 horizontal tab character in |quote= at position 6 (help); Cite web requires |website= (help)
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. Cite web requires |website= (help)
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Grenada 108,419 July 2011 est. line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)
  7. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  8. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  9. Choudhury, Anwaruddin (2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
  10. Choudhury,Anwaruddin (2007).A new flying squirrel of the genus Petaurista Link from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 7: 26–34, plates.
  11. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]