పసరిక పాము
స్వరూపం
పసరిక పాము | |
---|---|
![]() | |
Oriental Whipsnake, Ahaetulla prasina | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | Colubridae
|
Subfamily: | |
Genus: | అహేతుల్లా
|
చెట్ల మీద అందంగా కనిపించే ఈ పాము ఒక విషరహిత సర్పము. ఇది ఎక్కువగా చెట్లపై నివసిస్తుంది. కప్పలు, తొండలు, చిట్టి ఎలుకలు, చిన్న పక్షులు, కీచురాళ్ళు, గొంగళి పురుగులు, మిడతలు దీని ఆహారం. ఆహారపు జీవిని కొంత దూరం వెంబడించి, జాగ్రత్తగా వాసన చూసి, తల దగ్గర పట్టుకుని మింగుతుంది. ఎక్కువగా తొండలను ఇష్టపడుతుంది.

ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |