పసుపు (రంగు)
Appearance
పసుపు రంగు హిందూ సంప్రదాయం ప్రకారం చాల శుభప్రదాయకం.
ఖగోళశాస్త్రంలో
[మార్చు]- నక్షత్రాలలో G తరగతికి చెందినవి పసుపు రంగులో ఉంటాయి.
- శనిగ్రహం పసుపు వర్ణంలో ఉంటుంది.
వైద్యంలో
[మార్చు]- పసుపు రంగు పచ్చకామెర్లు (jaundice) అనే వ్యాధిని సూచిస్తాయి.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |