Jump to content

పాంచ్ మినార్

వికీపీడియా నుండి
పాంచ్ మినార్
దర్శకత్వంరామ్ కడుముల
కథరామ్ కడుముల
నిర్మాతమాధవి
ఎం.ఎస్.ఎం రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఆదిత్య జవ్వాది
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పి
విడుదల తేదీs
2025 (2025)(థియేటర్)
2025 (2025)( ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

పాంచ్ మినర్ 2025లో విడుదలకానున్న తెలుగు సినిమా. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, రాశి సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 13న విడుదల చేశారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని
  • మాటలు: గొరిజాల సుధాకర్
  • కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
  • పాటలు: అనంత శ్రీరామ్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఏం బ‌తుకురా నాది[2][3]"అనంత శ్రీరామ్దినేష్ రుద్ర3:55

మూలాలు

[మార్చు]
  1. "మారుతి ఆవిష్కరించిన పాంచ్ మినార్ టీజర్". Chitrajyothy. 13 April 2025. Archived from the original on 14 April 2025. Retrieved 14 April 2025.
  2. "రాజ్‌త‌రుణ్ 'పాంచ్ మినార్' నుంచి ఏం బ‌తుకురా నాది సాంగ్‌." 10TV Telugu. 18 March 2025. Archived from the original on 14 April 2025. Retrieved 14 April 2025.
  3. "'Em Bathukura Naadi' from Paanch Minar is a quirky number about the hero's misfortunes" (in ఇంగ్లీష్). Cinema Express. 17 March 2025. Retrieved 14 April 2025.

బయటి లింకులు

[మార్చు]