పాకాల సరస్సు
స్వరూపం
| పాకాల సరస్సు | |
|---|---|
| స్థానం | తెలంగాణ |
| నిర్దేశాంకాలు | 17°57′N 79°59′E / 17.950°N 79.983°E |
| రకం | reservoir |
| పరీవాహక దేశాలు | India |
మానవ నిర్మితమైన 30చదరపు కి.మీ.ల ఈ సరస్సు క్రీ శ.1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలో పాకాల సరస్సు ఉంది .
మూలాలు