పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 2009 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | రామ్ కృపాల్ యాదవ్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | బీహార్ |
Total Electors | 16.5 లక్షలు |
Assembly Constituencies | దానాపూర్, మానేర్, ఫుల్వారీ, మసౌర్హి, పాలిగంజ్,బిక్రమ్ |
పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
186 | దానాపూర్ | జనరల్ | పాట్నా | రిట్లాల్ యాదవ్ | RJD | బీజేపీ |
187 | మానేర్ | జనరల్ | పాట్నా | భాయ్ వీరేంద్ర | RJD | RJD |
188 | ఫుల్వారీ | ఎస్సీ | పాట్నా | గోపాల్ రవిదాస్ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | బీజేపీ |
189 | మసౌర్హి | ఎస్సీ | పాట్నా | రేఖా దేవి | RJD | RJD |
190 | పాలిగంజ్ | జనరల్ | పాట్నా | సందీప్ సౌరభ్ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | RJD |
191 | బిక్రమ్ | జనరల్ | పాట్నా | సిద్ధార్థ్ సౌరవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు | పాట్నా (లోక్‌సభ నియోజకవర్గం) | ||
2009 | రంజన్ ప్రసాద్ యాదవ్[2] | జనతాదళ్ (యునైటెడ్) | |
2014 | రామ్ కృపాల్ యాదవ్[3] | భారతీయ జనతా పార్టీ | |
2019[4] |
మూలాలు
[మార్చు]- ↑ Abhijeet Thakur (2014-04-17). "Patliputra battle: Lalu for a lifeline, Ram Kripal for prestige & Ranjan for yet another term". India.com. Retrieved 2022-05-11.
- ↑ Lok Sabha (2022). "Ranjan Prasad Yadav". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
- ↑ The Indian Express (23 May 2019). "Pataliputra Lok Sabha Election Results 2019 LIVE Update: BJP's Ram Kripal Yadav wins" (in ఇంగ్లీష్). Retrieved 2 September 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.