పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పటియాలా, మొహాలీ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
109 | నభా | ఎస్సీ | పాటియాలా |
110 | పాటియాలా రూరల్ | జనరల్ | పాటియాలా |
111 | రాజ్‌పురా | జనరల్ | పాటియాలా |
112 | డేరా బస్సీ | జనరల్ | మొహాలీ |
113 | ఘనౌర్ | జనరల్ | పాటియాలా |
114 | సనూర్ | జనరల్ | పాటియాలా |
115 | పాటియాలా | జనరల్ | పాటియాలా |
116 | సమనా | జనరల్ | పాటియాలా |
117 | శుత్రానా | ఎస్సీ | పాటియాలా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | రామ్ ప్రతాప్ గార్గ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | లాలా అచింత్ రామ్ | ||
1962 | సర్దార్ హుకుమ్ సింగ్ | ||
1967 | మహారాణి మొహిందర్ కౌర్ | ||
1971 | సత్ పాల్ కపూర్ | ||
1977 | గురుచరణ్ సింగ్ తోహ్రా | శిరోమణి అకాలీదళ్ | |
1980 | కెప్టెన్ అమరీందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | చరణ్‌జిత్ సింగ్ వాలియా | శిరోమణి అకాలీదళ్ | |
1989 | అతిందర్ పాల్ సింగ్ | స్వతంత్ర | |
1991 | సంత్ రామ్ సింగ్లా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | ప్రేమ్ సింగ్ చందుమజ్రా | శిరోమణి అకాలీదళ్ | |
1998 | |||
1999 | ప్రణీత్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | |||
2009 | |||
2014 | ధరమ్‌వీర్ గాంధీ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
2019 [2] | ప్రణీత్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2024 | ధరమ్‌వీర్ గాంధీ |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.