పాతపాడు(ఒంగోలు)
స్వరూపం
| పాతపాడు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | ఒంగోలు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | శ్రీ రామలింగం అయ్యపురెడ్డి |
| పిన్ కోడ్ | 523182 |
| ఎస్.టి.డి కోడ్ | |
"పాతపాడు(ఒంగోలు)" ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1]
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రామలింగం అయ్యపురెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 2వ పేజీ.