పాతాళము

వికీపీడియా నుండి
(పాతాళం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పాతాళము [ pātāḷamu ] pātāḷamu. సంస్కృతం n. The nether world, Hades, క్రింది లోకము.[1] ఆ గుంట పాతాళము వలె నున్నది that pond is as deep as Hades. ఈ బావిలో నీళ్లు పాతాళములో నున్నవి the water is very low down in this well. "పాతాళ ప్రశ్నలు మాని మేల్కొనుము." A. vi. 77. టీ పాతాళప్రశ్నలుమాని అధోగతి ప్రశ్నలు విడిచిపెట్టి, దూరప్రశ్నలు మాని, నిండా గూఢముగా నుండే దానిని అడగడమును చాలించుకొని పాతాళగంగ. పాతాళ గంగ pātāḷa-ganga. n. The name of the river that flows through the Hindu Hades. Also, the name of that branch of the Krishna which flows past Sri Sailum. పాతాళ భది pātāḷa-bhēdi. n. A grappling hook or drag to recover things sunk in a river.


మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాతాళము&oldid=2823923" నుండి వెలికితీశారు