పానగంటి రామరాయణింగార్
స్వరూపం
| సర్ పానగంటి రంగారాయణింగార్ KCIE | |||
చెన్నైలోని పానగల్ పార్కులో పానగల్ రాజా విగ్రహం | |||
మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి | |||
|---|---|---|---|
| పదవీ కాలం జూలై 11, 1921 – డిసెంబరు 3, 1926 | |||
| గవర్నరు | Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon, Sir Charles George Todhunter (acting), | ||
| ముందు | అగరం సుబ్బరాయలు రెడ్డియార్ | ||
| తరువాత | పి. సుబ్బరాయన్ | ||
స్థానిక స్వయంపాలనా శాఖ మంత్రి (మద్రాసు ప్రెసిడెన్సీ) | |||
| పదవీ కాలం డిసెంబరు 17, 1920 – డిసెంబరు 3, 1926 | |||
| Premier | అగరం సుబ్బరాయలు రెడ్డియార్, పానగల్ రాజా | ||
| గవర్నరు | Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon Sir Charles George Todhunter (acting), | ||
| ముందు | None | ||
| తరువాత | పి.సుబ్బరాయన్ | ||
భారత ఇంపీరియల్ శాసనసభ సభ్యుడు | |||
| పదవీ కాలం 1912 – 1915 | |||
| చక్రవర్తి | George V of the United Kingdom | ||
| Governor–General | Charles Hardinge, 1st Baron Hardinge of Penshurst | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1866 జూలై 9 కాళహస్తి, మద్రాసు ప్రెసిడెన్సీ | ||
| మరణం | 1928 డిసెంబరు 16 (వయసు: 62) మద్రాసు | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | జస్టిస్ పార్టీ | ||
| పూర్వ విద్యార్థి | ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు | ||
| వృత్తి | శాసనసభ సభ్యుడు, ముఖ్యమంత్రి | ||
| వృత్తి | న్యాయవాది | ||
| మతం | హిందూ | ||
పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన పానగంటి[1] రామారాయణిం KCIE (1866 జూలై 9 – 1928 డిసెంబరు 16), శ్రీకాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు, 1021 జూలై 11 నుండి 1926 డిసెంబరు 3 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేసారు.[2]
రామారాయణిం 1866 జూలై 9న శ్రీకాళహస్తి లో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వం, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఇతను జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు.
మరణం
[మార్చు]1928 డిసెంబరు 16న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Great Britain India Office (1927). The India List and India Office List. London: Harrison and Sons. p. 216.
- ↑ "List of Chief Ministers of Tamil Nadu". Government of Tamil Nadu. Retrieved 2008-10-20.