పానగల్ రాజా
సర్ పానగంటి రంగారాయణింగారు KCIE | |||
చెన్నైలోని పానగల్ పార్కులో పానగల్ రాజా విగ్రహము | |||
మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి
| |||
---|---|---|---|
పదవీ కాలం జూలై 11, 1921 – డిసెంబరు 3, 1926 | |||
గవర్నరు | Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon, Sir Charles George Todhunter (acting), | ||
ముందు | అగరం సుబ్బరాయలు రెడ్డియార్ | ||
తరువాత | పి. సుబ్బరాయన్ | ||
స్థానిక స్వయంపాలనా శాఖ మంత్రి (మద్రాసు ప్రెసిడెన్సీ)
| |||
పదవీ కాలం డిసెంబరు 17, 1920 – డిసెంబరు 3, 1926 | |||
Premier | అగరం సుబ్బరాయలు రెడ్డియార్, పానగల్ రాజా | ||
గవర్నరు | Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon Sir Charles George Todhunter (acting), | ||
ముందు | None | ||
తరువాత | పి.సుబ్బరాయన్ | ||
భారత ఇంపీరియల్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1912 – 1915 | |||
చక్రవర్తి | George V of the United Kingdom | ||
Governor–General | Charles Hardinge, 1st Baron Hardinge of Penshurst | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కాళహస్తి, మద్రాసు ప్రెసిడెన్సీ | 1866 జూలై 9||
మరణం | 1928 డిసెంబరు 16 మద్రాసు | (వయసు 62)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జస్టిస్ పార్టీ | ||
పూర్వ విద్యార్థి | ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు | ||
వృత్తి | శాసనసభ సభ్యుడు, ముఖ్యమంత్రి | ||
వృత్తి | న్యాయవాది | ||
మతం | హిందూ |
పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన సర్ పానుగంటి[1] రామారాయణింగారు KCIE (జూలై 9, 1866 – డిసెంబరు 16, 1928), శ్రీకాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు, జూలై 11, 1921 నుండి డిసెంబరు 3, 1926 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి.[2]
రామారాయణింగారు 1866, జూలై 9న శ్రీకాళహస్తి లో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఈయన జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు.
మరణం
[మార్చు]డిసెంబరు 16, 1928 లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Great Britain India Office (1927). The India List and India Office List. London: Harrison and Sons. p. 216.
- ↑ "List of Chief Ministers of Tamil Nadu". Government of Tamil Nadu. Retrieved 2008-10-20.