పాపము

వికీపీడియా నుండి
(పాపం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పాపము [ pāpamu ] pāpamu. సంస్కృతం n. Sin, crime, evil.[1] అతణ్ని గురించి పాపము పుణ్యము రెండు ఎరుగును I know nothing about him either good or bad. interj. Alas! O dear! what a pity! unhappily! పాపము, వారుపడినారు alas! they fell down. ఆపె అక్కకు అన్నానికిలేదు పాపము her sister, alas! has nothing to eat. ఆ చిన్నవాణ్ని కొట్టకు పాపము for shame! don't beat the boy. మహా తెలిసినవాడవు పాపము you are a clever fellow, to be sure! వాడు నమ్మినాడు పాపము he believed it, alas! పాపము ఆ రూకలు అతడు చెల్లించినాడు to do him justice, he paid the money. పాపాత్ముడు, పాపపురుషుడు, పాపి or పాపోష్ఠుడు pāp-ātmuḍu. n. A sinner, wretch, villain. పాపాత్మురాలు a wicked woman, a sinful wretch. పాపి pāpi. interj. A vocative particle addressed to a woman or man. My dear! ఒరేపాపి my good fellow! పాపికా, ఓపాపోష్ఠులారా O wicked woman. "కోపించి యాతండు గొంతి కిట్లనియెల, పాపికాబ్రమసితే? ప్రాణవల్లభుని దూపొడ గూడునేతుంపర్లునిండ." BD. iii. 576. పాపోష్ఠి pāpisṭhi. adj. Horrid, scandalous, nefarious (a general term of disgust.) పాపిష్ఠుడు pāpishṭhuḍu. n. A great sinner, a miscreant. మిక్కిలిపాపి. పాపుడు pāpuḍu. n. A sinner. A cruel man, హింసకుడు. A wretch, అధముడు. Bhag. X.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాపము&oldid=2823931" నుండి వెలికితీశారు