పాపం ప్రతాప్
స్వరూపం
| పాపం ప్రతాప్ | |
|---|---|
| దర్శకత్వం | ఎస్.పీ. దుర్గ నరేష్ |
| స్క్రీన్ ప్లే | ఎస్.పీ. దుర్గ నరేష్ |
| కథ | ఎస్.పీ. దుర్గ నరేష్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | విశ్వేశ్వర్ ఎస్.వి |
| కూర్పు | అన్వర్ అలీ |
| సంగీతం | కె. ఎం. రాధాకృష్ణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2026 ఏప్రిల్ 17 |
| దేశం | భారతదేశం |
| భాషలు | హిందీ తెలుగు |
| బడ్జెట్ | ₹70 కోట్లు |
పాపం ప్రతాప్ 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరె నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పీ. దుర్గ నరేష్ దర్శకత్వం వహించాడు. తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 25న,[1] ట్రైలర్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయగా [2], సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- తిరువీర్
- పాయల్ రాధాకృష్ణ
- రాశి
- అజయ్ ఘోష్
- శ్రీనివాస్ అవసరాల
- రూప లక్ష్మి
- దేవీ ప్రసాద్
- గోపరాజు రమణ
- రవి ఆంథోని
- రఘు బాబు
- ప్రసాద్ బెహరా
- అనంత్ బాబు
- బాషా
మూలాలు
[మార్చు]- ↑ "ప్రతాప్ చేసిన పాపం ఏంటి? ఆకట్టుకుంటున్న తిరువీర్ కొత్త సినిమా టీజర్". NT News. 26 March 2026. Archived from the original on 10 April 2026. Retrieved 10 April 2026.
- ↑ "పెళ్లైన కొన్ని రోజులకే విడిపోతే.. 'పాపం ప్రతాప్' ట్రైలర్ చూశారా". Eenadu. 12 April 2026. Archived from the original on 13 April 2026. Retrieved 13 April 2026.
- ↑ "తిరువీర్ 'పాపం ప్రతాప్' సినిమా ఏప్రిల్ 17న రిలీజ్". V6 Velugu. 5 April 2026. Archived from the original on 10 April 2026. Retrieved 10 April 2026.