పాపిరెడ్డిపాలెం
Jump to navigation
Jump to search
పాపిరెడ్డిపాలెం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°46′01″N 79°40′59″E / 15.767°N 79.683°ECoordinates: 15°46′01″N 79°40′59″E / 15.767°N 79.683°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | దర్శి మండలం |
మండలం | దర్శి ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
పాపిరెడ్ది పాలెం, ప్రకాశం జిల్లా, దర్శి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 252., ఎస్.ట్.టి.డి.కోడ్ = 08407. పాపిరెడ్ది పాలెం గ్రామం ఒక ప్రాధాన్యత కలిగిన గ్రామంగా చెప్పబడుతుంది. ఈ గ్రామంలో రెడ్ది కులస్తులు మాత్రమే నివసించేవారు. అది ఇప్పటికి ఇదే కొనసాగుతుంది. 1980 వ దశకంలో గ్రామంలో ముఠా కక్షల గొడవలతో అల్లకల్లోలంగా ఉండేది. క్రమేపీ గొడవలు సర్దుమణిగాయి. ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయబడి అభివృద్ధి వైపు పరిగెడుతుంది. కలెక్టర్, డాక్టర్, ఎందరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత మండలంలో ఈ ఊరికి ఉన్నది.
సమీప మండలాలు[మార్చు]
తూర్పున ముండ్లమూరు మండలం, ఉత్తరాన నూజెండ్ల మండలం, ఉత్తరాన కురిచేడు మండలం, దక్షణాన పొదిలి మండలం.
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]