Jump to content

పామర్రు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్థసారథి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.వెంకటేశ్వరరావుపై 6314 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. పార్థసారథి 49337 ఓట్లు సాధించగా, వెంకటేశ్వరరావుకు 43023 ఓట్లు లభించాయి.

  • నియోజక వర్గాల పునర్విభనలో ఉయ్యూరు ప్రస్తుతము పెనమలూరుశాసనసభ నియోజకవర్గం పరిధి లోనికి చేరినది.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 షె.కు. కైలే అనిల్‌ కుమార్‌ పు వై.కా.పా ఉప్పులేటి కల్పన స్త్రీ తె.దే.పా
2009 షె.కు. డి.వై.దాస్ పు కాంగ్రెస్ 60048 ఉప్పులేటి కల్పన స్త్రీ తె.దే.పా 53108
1972 జనరల్ గుహం కమలాదేవి స్త్రీ కాంగ్రెస్ 39667 తాతారావు సూరపురెడ్డి పు స్వతంత్రుడు 22699
1967 జనరల్ సంగీత వెంకటరెడ్డి పు స్వతంత్రుడు 31659 ఎస్.బి.పి పట్టాభిరామారావు పు కాంగ్రెస్ 28933
1962 జనరల్ ఎస్.బి.పి పట్టాభిరామారావు పు కాంగ్రెస్ 27209 మెండు వీరన్న పు స్వతంత్రుడు 14671
1955 జనరల్ ఎస్.బి.పి పట్టాభిరామారావు పు కాంగ్రెస్ 28176 పాలచర్ల పనసరామన్న పు సి.పి.ఐ 13147
1952 జనరల్ ఎస్.బి.పి పట్టాభిరామారావు పు కాంగ్రెస్ 23405 పాలచర్ల పనసరామన్న పు సి.పి.ఐ 21884

ఇవి కూడా చూడండి