Jump to content

పాయస్ టర్కీ

వికీపీడియా నుండి
పాయస్ టర్కీ

పదవీ కాలం
1977  1996
తరువాత జోచిమ్ బాక్స్లా
నియోజకవర్గం అలీపుర్దువార్స్

వ్యక్తిగత వివరాలు

జననం 1928
మరణం 2014 జనవరి 25 (వయస్సు 85)
మయూర్ విహార్ , ఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
నివాసం మయూర్ విహార్
వృత్తి రాజకీయ నాయకుడు

పియూస్ టిర్కీ (1928 – 25 జనవరి 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మరణం

[మార్చు]

పియస్ టిర్కీ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో 85 ఏళ్లు వయసులో 2014 జనవరి 25న ఢిల్లీలోని మయూర్ విహార్ లోని తన నివాసంలో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Alipurduars (West Bengal) Lok Sabha Election Results 2019 -Alipurduars Parliamentary Constituency, Winning MP and Party Name till 2019". Elections. 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  2. "Alipurduars Lok Sabha Election Results till 2019 - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  3. "Pius Tirkey passes away". Business Standard. 25 January 2014. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  4. "Veteran Revolutionary Socialist Party leader Pius Tirkey passes away" (in ఇంగ్లీష్). DNA India. 2014. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.