పారదర్శక పదార్థాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.

ఉదా:- గాలి,నీరు,గాజు,కొన్ని స్ఫటికాలు,కెనడా బాల్సం నూనె మొదలైనవి.

పారదర్శక పదార్థాల చిత్రములు

[మార్చు]