పార్థసారథి రెడ్డి
స్వరూపం
పెర్ల పార్థసారథి రెడ్డి రాజకీయ నాయకుడు, న్యాయవాది.
జననం
[మార్చు]పార్థసారథి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలోని వేముల గ్రామంలో జన్మించాడు.
ఇతర విషయాలు
[మార్చు]వృత్తిరీత్యా న్యాయవాది అయిన పార్థసారథి రెడ్డి, గతంలో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో దోషిగా తేలినప్పుడు పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "11 sentenced to life in Raja Reddy's murder case". The Hindu. 2006-09-30. ISSN 0971-751X. Retrieved 2017-12-30.
- ↑ "Y.S. Raja Reddy murder case: verdict after 11 years". The Hindu. 2009-05-07. ISSN 0971-751X. Retrieved 2017-12-30.