పార్థ్ కోహ్లీ
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | పార్థ్ సచిన్ కోహ్లీ |
| పుట్టిన తేదీ | 1996 August 9 వడోదర, గుజరాత్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2019 | బరోడా |
మూలం: Cricinfo, 12 February 2020 | |
పార్థ్ కోహ్లీ (జననం 1996, ఆగస్టు 9) భారత క్రికెట్ ఆటగాడు.[1] అతను 2020, ఫిబ్రవరి 12న బరోడా తరపున 2019–20 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2021–22 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున 2021, నవంబరు 5న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Parth Kohli". ESPN Cricinfo. Retrieved 12 February 2020.
- ↑ "Elite, Group B, Ranji Trophy at Bengaluru, Feb 12-15 2020". ESPN Cricinfo. Retrieved 12 February 2020.
- ↑ "Elite, Group B, Guwahati, Nov 6 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. Retrieved 5 November 2021.