Jump to content

పార్థ ప్రతిమ్ రాయ్

వికీపీడియా నుండి
పార్థ ప్రతిమ్ రాయ్

ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 మే 18

పదవీ కాలం
2016 – 2019
ముందు రేణుకా సిన్హా
తరువాత నిషిత్ ప్రమాణిక్
నియోజకవర్గం కూచ్‌బెహార్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-11-15) 1981 నవంబరు 15 (వయసు: 44)
కూచ్‌బెహార్, పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
తల్లిదండ్రులు సురేష్ చంద్ర రాయ్, మధుమాల రాయ్
జీవిత భాగస్వామి ప్రియాంక నారాయణ్ రే
సంతానం 1
నివాసం తుపామారి, కూచ్‌బెహర్, పశ్చిమ బెంగాల్
వృత్తి రాజకీయ నాయకుడు

పార్థ ప్రతిమ్ రాయ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో కూచ్‌బెహార్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పార్థ ప్రతిమ్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2016లో కూచ్‌బెహార్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హేమచంద్ర బర్మన్‌ను 4,13,241 ఓట్ల తేడాతో ఓడించి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

పార్థ ప్రతిమ్ రాయ్ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో సితాల్‌కుచి శాసనసభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బరేన్ చంద్ర బర్మాన్ చేతిలో 17,815 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఆయన మే 2021లో ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "TMC retains all three seats in WB by-poll". Business Standard. 22 November 2016. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  2. "West Bengal by-election: TMC retains two Lok Sabha, one assembly seats". Mint. 21 November 2016. Retrieved 2 July 2025.
  3. "West Bengal: TMC scores 3/3, widens victory gap" (in ఇంగ్లీష్). The Indian Express. 23 November 2016. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  4. "Sitalkuchi Assembly Election Results 2021 - Sitalkuchi Vidhan Sabha Election Results" (in ఇంగ్లీష్). TimesNow. 2021. Archived from the original on 28 March 2025. Retrieved 2 July 2025.
  5. "North Bengal State Transport Corporation unveils new website". The Telegraph. 21 January 2023. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.