పార్వతీపురం పురపాలక సంఘం
Jump to navigation
Jump to search
పార్వతీపురం | |
స్థాపన | 1959 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
పార్వతీపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విజయనగరంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అరకు లోకసభ నియోజకవర్గం లోని,పార్వతీపురం శాసనసభా నియోజకవర్గంపరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
పార్వతీపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంకు చెందిన పురపాలక సంఘం.ఇది 1959 సంవత్సరంలో 1 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 37 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం పార్వతీపురం జనాభా 53,844 ఉండగా , 26,811 మంది పురుషులు 26,811,స్త్రీలు 27,033 ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1008 మంది ఉన్నారు. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు5,048 ఉన్నారు.
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా శ్రీదేవి,[2]వైస్ చైర్మన్‌గా జయప్రకాష్ నారాయణ పనిచేస్తున్నారు.[2]
మూలాలు[మార్చు]
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. Check date values in:
|archive-date=
(help)