పాలకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలకొండ (ఆంగ్లం: Palakonda), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఈ పట్టణం పాలకొండ రెవిన్యు డివిజన్ మరియు మండల కేంద్రము.OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 74,972 - పురుషులు 36,871 - స్త్రీలు 38,101

మండలంలోని గ్రామాలు[మార్చు]