పాలకొండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలకొండ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°36′0″N 83°45′36″E మార్చు
పటం

పాలకొండ శాసనసభ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది. గతంలో ఈ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉండేది.

మండలాలు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నిమ్మక గోపాలరావు పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 10 పాలకొండ ఎస్టీ విశ్వాసరాయి కళావతి[2] మహిళ వైసీపీ 72054 నిమ్మక జయకృష్ణ పు తె.దే.పా 54074
2014 10 పాలకొండ ఎస్టీ విశ్వాసరాయి కళావతి మహిళ వైసీపీ 55337 నిమ్మక జయకృష్ణ పు తె.దే.పా 53717
2009 129 Palakonda (ఎస్.టి) నిమ్మక సుగ్రీవులు M INC 45909 Gopalarao Nimmaka M తె.దే.పా 29759
2004 14 Palakonda (SC) కంబాల జోగులు M తె.దే.పా 42327 Tompala Rajababu M INC 30703
1999 14 Palakonda (SC) పి.జె.అమృతకుమారి F IND 24253 తలే భద్రయ్య M తె.దే.పా 23057
1994 14 Palakonda (SC) తలే భద్రయ్య M తె.దే.పా 45818 పి.జె.అమృతకుమారి M INC 24844
1989 14 Palakonda (SC) పి.జె.అమృతకుమారి F INC 35027 Gondela Satteyya M తె.దే.పా 33852
1985 14 Palakonda (SC) తలే భద్రయ్య M తె.దే.పా 37858 పి.జె.అమృతకుమారి F INC 14954
1983 14 Palakonda (SC) గోనేపాటి శ్యామలరావు M IND 34670 Jampu Latchayya M INC 15585
1978 14 Palakonda (SC) కంబాల రాజరత్నం M JNP 24145 Daramana Adinarayana M INC (I) 12387
1972 14 Palakonda (SC) కొత్తపల్లి నరసింహయ్య M INC 25544 Pinn Nta Jammayya M IND 6044
1967 14 Palakonda (SC) జెమ్మాన జోజి M SWA 17184 కొత్తపల్లి నరసింహయ్య M INC 15289
1962 15 Palakonda GEN కెంబూరి సూర్యనారాయణ M SWA 22555 పైడినరసింహ అప్పరావు M INC 17126
1955 13 Palakonda GEN పైడినరసింహ అప్పరావు M IND 12267 కెంబూరి సూర్యనారాయణ M IND 11490

శాసనసభ్యులు[మార్చు]

పైడి నరసింహ అప్పారావు[3][మార్చు]

జననం : 1908, విద్య : యస్. యస్. యల్. సి. 1922 నుండి కాంగ్రెసువాది, 1936 విశాఖజిల్లా రైతుసంఘ కార్యదర్శి, 1937 తాలూకా కాంగ్రెసు సంఘానికి మూడు సం.లు అధ్యక్షుడు, కార్యాచరణ సంఘసభ్యుడు, 1937-54 రాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు, 1951-54 లో అఖిల భారత కాంగ్రెసు సంఘసభ్యుడు, 1950-53 జిల్లాబోర్డు సభ్యుడు, 1950 నుండి విజయనగర సెంట్రల్ స్టోర్సు ఉపాధ్యక్షుడు, 1954 డిసెంబరు వరకు జిల్లా కాంగ్రెసు కార్యాచరన సంఘసభ్యుడు, సంయుక్త కార్యదర్శి, ఎన్నికల ముందర కాంగ్రెసు నుండి వైదొలగుట. ప్రత్యేక అభిమానం : జాతీయ పరిశ్రమలు.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. Andhrajyothy (24 May 2019). "పాలకొండ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, రికార్డు సృష్టించిన కళావతి". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  3. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 8 June 2016.[permanent dead link]