పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పాలకొల్లు అసెంబ్లీ నియోజక వర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పాలకొల్లు
—  శాసనసభ నియోజకవర్గం  —
Palacole assembly constituency.svg
పాలకొల్లు is located in Andhra Pradesh
పాలకొల్లు
పాలకొల్లు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • పాలకొల్లు
  • ఎలమంచిలి
  • పోడూరు (పాక్షికం)

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 176 Palacole GEN Dr. Nimmala Ramanaidu M తె.దే.పా 51787 Meka Seshu Babu M YSRC 45591
2009 176 Palacole GEN Usha Rani Bangaru F INC 49720 Konidala Chiranjeevi M PRAP 44274
2004 60 Palacole GEN Ch. Satyanarayana Murty (Dr.Babjee) M తె.దే.పా 46077 Gunnam Nagababu (Narasimha Nagendra Rao Gunnam) M GEN 34076
1999 60 Palacole GEN Allu Venkata Satyanarayana M తె.దే.పా 47220 Mentay Padmanabham M INC 35800
1994 60 Palacole GEN Allu Venkata Satyanarayana M తె.దే.పా 50750 Hararamajogaiah Ch. V. M INC 36350
1985 60 Palacole GEN Allu Venkata Satyanarayana M తె.దే.పా 47044 Vardhinetdia M INC 26470
1983 60 Palacole GEN Allu Venkata Satyanarayana M IND 45082 Vardhineedi Satyanaraana M INC 18507
1978 60 Palacole GEN Vardhineedi Satyanarayana M INC (I) 32762 Chodisetti Suryarao M INC 19699
1972 60 Palacole GEN Chegondi Venkata Hara M INC 37843 Chodisetti Surya Rao M IND 22755
1967 60 Palacole GEN Polisetti Seshavataram M CPM 27161 U. S. Raju M INC 19905
1962 64 Palacole GEN Addepalli Satyanarayana Moorty M INC 24028 Polisetti Seshavatharam M CPI 20691
1955 63 Palacole GEN Desari Perumallu M INC 40988 Desari Perumallu M INC 40052

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గున్నం నాగబాబుపై 12001 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. సత్యనారాయణ మూర్తికి 46077 ఓట్లు లభించగా, నాగబాబు 34076 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ నుండి పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ తరఫున సి.హెచ్.సత్యనారాయణ పోటీ చేయగా [2] కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా టి.ముసలయ్య, లోక్‌సత్తా పార్టీ తరఫున సూర్యనారాయణ పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/achanta.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009