పాలపాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాలపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నరసరావుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,168
 - పురుషుల సంఖ్య 1,617
 - స్త్రీల సంఖ్య 1,551
 - గృహాల సంఖ్య 829
పిన్ కోడ్ 522 603
ఎస్.టి.డి కోడ్ 08647

పాలపాడు, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 603., ఎస్.టి.డి.కోడ్ = 08647. [1]

  • ఈ గ్రామము నరసరావుపేట నుండి సుమారు 8 కి.మీ. దూరముంటుంది. కూనిశెట్టి బ్రహ్మానందం.
  • పాలపాడులో యువతరం ఏకమైనది. కనిపెంచిన జన్మభూమిపై మమకారం మొదలైనది. 'మాతృసేవా ఛారిటబుల్ ట్రస్ట్" ఏర్పాటయినది. వీరి కార్యక్రమాలకు గ్రామస్తులంతా పార్టీలకతీతంగా కలిసికట్టుగా ముందుకొచ్చారు. తొలివిడత మద్యం భూతాన్ని గ్రామం నుండి తరిమికొట్టాలని నిర్ణయించారు. అందరి అండతో రంగంలోకి దిగి, ట్రస్టు సభ్యులు బెల్టు షాపులలో ఉన్న మద్యం బాటిళ్ళను కొని ఊరి మధ్యలో ద్వంసం చేశారు. తరువాత పాన్ పరాగులూ, గుట్కాలూ గూడా నిషేధించారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా, జూదమాడినా వెయ్యి రూపాయల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్ళుగా గ్రామంలో మద్యనిషేధం పక్కాగా అమలవుతున్నది. [3]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3034
  • పురుషుల సంఖ్య 1544
  • మహిళలు 1490
  • నివాస గృహాలు 713
  • విస్తీర్ణం 902 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు
జనాభా (2011) - మొత్తం 3,168 - పురుషుల సంఖ్య 1,617 - స్త్రీల సంఖ్య 1,551 - గృహాల సంఖ్య 829

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు గుంటూరు రూరల్ జూలై 14,2013.8వ పేజీ.


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
"https://te.wikipedia.org/w/index.php?title=పాలపాడు&oldid=2040594" నుండి వెలికితీశారు