పాలిండ్రోం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలిండ్రోం అనగా ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని కుడి నుండి ఎడమకు చదివినా లేదా ఎడమ నుండి కుడికి చదివినా ఒకే విధంగా ఉండడం..[1] ఉదాహరణకు కిటికి, వికటకవి, నవీన మొదలగునవి. పాలిండ్రోమును తెలుగులో చిత్రకావ్యం, చిత్రపదం, చిత్రవాక్యం అని కూడా అంటారు.

పాలిండ్రోం పద ఉద్భవం[మార్చు]

పాలిండ్రోమ్ అనే పదాన్ని ఆంగ్ల కవి, రచయిత హెన్రీ పీచమ్ 1638లో పరిచయం చేశారు.[2] ఈ పదం గ్రీకు మూలాల నుండి ఉద్భవించింది.

పాలిండ్రోం జాబితా[మార్చు]

పాలిండ్రోం పదాల జాబితా[మార్చు]

  • కంచుకం (jacket)
  • కంటకం (thorn)
  • కందకం (trench)
  • కంసకం (bell metal)
  • కచ్చిక (burnt cake of dung)
  • కటిక (cruel, horrid)
  • కట్టుక (abortion)
  • కణిక (small particle)
  • కనుక (therefore)
  • కన్యక (girl)
  • కరక (yellow myrobalan)
  • కలక (turbidity)
  • కలిక (bud)
  • కాకా (flattery)
  • కికి (Indian roller)
  • కిటికి (window)
  • కునుకు (sleep)
  • కుమ్మకు (instigation)
  • కురుకు (heap, pile)
  • కులుకు (graceful movement of the body)
  • కోరుకో (want)
  • కోలుకో (recover)
  • గంగ (water)
  • గరగ (small vessel)
  • గులుగు (a tree)
  • చాచా (father's younger brother)
  • జేజే (god, goddess, deity)
  • జోజో (hush, hushaby)
  • టాటా (bye bye)
  • తన్యత (ductility)
  • తర్వాత (afterwards)
  • తురుతు (quickness)
  • దించింది (took down)
  • నందనం (garden)
  • నమ్మిన (convinced)
  • నల్లన (blackness)
  • నటన (acting)
  • నవీన (modern)
  • నానా (many)
  • నిశాని (mark, fingerprint)
  • పులుపు (sour)
  • బడబ (mare)
  • బాబా (saint)
  • మధ్యమ (middle finger)
  • మిసిమి (brilliancy, luster, polish)
  • ముక్తము (freed, liberated)
  • ముఖము (face)
  • ముఖ్యము (chief, primary, particular, principal, indispensable)
  • ముటము (cow dung)
  • ముత్తుము (three tooms)
  • ముత్తెము (pearl)
  • ముత్యము (pearl)
  • మడమ (heel)
  • ముదము (pleasure)
  • మునుము (field of grain)
  • లోయలో (in the valley)
  • వరవ (canal to supply water to a tank)
  • విరివి (expansive)
  • వలువ (garment, cloth)
  • వారెవా
  • వికటకవి (comic poet)
  • విరివి (abundance)
  • సమోస
  • సరస (nearness, proximity)

మూలాలు[మార్చు]

  1. Palindrome
  2. Henry Peacham, The Truth of our Times Revealed out of One Mans Experience, 1638, p. 123