పాలేరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో పాలేరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 113

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

1983 ఎన్నికలు[మార్చు]

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి భీమపాక భూపతిరాజు తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబని చంద్రశేఖర్‌పై 8264 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. భూపతిరాజుకు 35950 ఓట్లు రాగా, చంద్రశేఖర్‌కు 27686 ఓట్లు లభించాయి. తెలుగుదేశం అభ్యర్థికి 8115 ఓట్లు లభించగా, రంగంలో ఉన్న మిగిలిన నలుగురు అభ్యర్థుల డిపాజిట్టు గల్లంతయ్యింది.[1]

2004 ఎన్నికలు[మార్చు]

20004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కామ్గ్రెస్ పార్టీకి చెందిన సంభాని చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్.వెంకట వీరయ్యపై 23922 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినాడు. చంద్రశేఖర్‌కు 78422 ఓట్లు లభించగా, వెంకటవీరయ్యకు 54500 ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 113 Palair GEN రాంరెడ్డి వెంకటరెడ్డి[2] మగ కాంగ్రెస్ 69707 బేబీ స్వర్ణకుమారి మద్దెనేని స్త్రీ తెలుగుదేశం 47844
2009 113 Palair GEN రాంరెడ్డి వెంకటరెడ్డి M INC 64555 Thammineni Veerabhadram M CPM 58889
2004 279 Palair (SC) Chandrasekher Sambhani M INC 78422 Sandra Venkata Veeraiah M తె.దే.పా 54500
1999 279 Palair (SC) Chandra Sekhar Sambhani M INC 51638 Sandra Venkata Veeraiah M CPM 40380
1994 279 Palair (SC) Venkata Veeratah Sandra M CPM 63328 Chandra Sekhar Sambani M INC 53172
1989 279 Palair (SC) Sambani Chandra Sheker M INC 55845 Hanmanthu Baji M CPM 51530
1985 279 Palair (SC) Baji Hanumanthu M CPM 40217 S. Chandrasekhar M INC 39249
1983 279 Palair (SC) Bheemapaka Bhupathi Rao M CPI 35915 Sambani Chandrasekhar M INC 27626
1981 By Polls Palair (SC) C.S.Sambani M INC(I) 33377 B.Hanumanthu M CPM 29189
1978 279 Palair (SC) Hassainu Potta Pinjara M INC(I) 30107 Kota Guru Murthy M JNP 24355
1972 273 Palair (SC) Kathula Shanthah M INC 39477 Baji Hanumanthu M CPM 14925
1967 273 Palair (SC) K. Santhaiah M INC 25149 S. Sundaraiah M CPM 17324
1962 288 Palair (SC) Kathula Santhiah M INC 21895 Namavarapu Peddanna M CPI 19936


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
  2. List of candidates for Palair Constituency 2014