పావనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పావనము [ pāvanamu ] pāvanamu. సంస్కృతం adj. Pure, clean, purifying, holy. పవిత్రము.[1] నేడు సుదినము నా జన్మము పావనమాయెను this happy day blots out all my sins: (a common phrase of joy.) పరముకన్ననేమి పావనమాసోమ్ము is wealth any object in comparison with heaven? పరమపావనీ O most holy One! పావనము చేయు to purify. ఆయన ఈ రాజ్యమును పావనము చేసెను he reformed this realm. n. Penance, purification. ప్రాయశ్చిత్తము. Water. జలము. A vow, వ్రతము. "పావనశయ వారిజాతముల భవ్యగణార్చలొనర్చు నిత్యమున్." Chenn. v. 264. పావనశయమనగా, జలాశయము. పావని pāvani. [from పవనము, wind.] n. A name of Hanuman or Bhīma. R. vi. 67. A pure or holy woman, పవిత్రురాలు. పావనుడు pāvanudu. n. The purifier: an epithet of Agni, the god of fire. పరకుపావనుడు the all-holy one.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పావనము&oldid=2823971" నుండి వెలికితీశారు