పాస్కల్(కంప్యూటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాస్కల్ అనేది జురిచ్‌కు చెందిన "నికొలస్ విర్త్" రూపొందించిన ఒక కంప్యూటర్ భాష. "ఆండర్స్ హెజిల్ బర్గ్" అనే స్వీడిస్ శాస్త్రవేత్త దీనిని ఆధునీకరించి పర్సనల్ కంప్యూటర్లకు పనికి వచ్చేలా "టర్బో పాస్కల్"ను తయారు చేశాడు. బొర్లాండ్ కంపెనీ పాస్కల్ భాషకు రకరకాల అభివృద్ధి కలుగచేస్తూ దీనిని చరిత్రగతిలో కలిసిపోకుండా చేస్తోంది. వీటిలో లేటెస్ట్‌ది "డెల్ఫీ". ఇది విజువల్ బేసిక్‌తో పోటీ పడుతూంది.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ