పా. రంజిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పా. రంజిత్
Tamil Director Pa. Ranjith.jpg
పా. రంజిత్
జననం
పా. రంజిత్

(1982-12-08) 1982 డిసెంబరు 8 (వయసు 40)
జాతీయత భారతదేశం
విద్యాసంస్థగవర్నమెంట్ కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై
వృత్తిదర్శకుడు
రచయిత
నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅనిత
పిల్లలుఇద్దరు (కుమార్తె, కుమారుడు)
వెబ్‌సైటుPersonal Twitter

పా. రంజిత్ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత.ఆయన సినీరంగంలో మొదట శివ షణ్ముగం, థాగపన్‌సామి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, చిత్ర నిర్మాతలు లింగుస్వామి, వెంకట్‌ ప్రభు దగ్గర పని చేశాడు. పా. రంజిత్ 2012లో తొలిసారిగా అట్టకతి సినిమా ద్వారా దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి కబాలి, కాలా, సార్పట్ట పరంపర సినిమాల ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.[1] పా. రంజిత్‌ 2018లో కుల వ్యవస్థను నిర్మూలించే దిశగా 19 మంది సభ్యులతో ‘ది క్యాస్ట్‌లెస్‌ కలెక్టివ్‌’ పేరుతో సంగీత బందాన్ని ఏర్పాటు చేశాడు.[2]

దర్శక, రచయితగా[మార్చు]

సంవత్సరం సినిమా నటీనటులు ఇతర
2012 అట్టకతి దినేష్ , నందిత శ్వేత, ఐశ్వర్య రాజేష్,కబాలి విశ్వనాథ్, కలైరాసన్‌
2014 మద్రాస్ కార్తీ, కేథ‌రిన్ థ్రెసా, రిత్విక, చార్లెస్ వినోత్, కలైరాసన్‌
2016 కబాలి రజినీకాంత్, రాధిక ఆప్టే,సాయి దంసిక, నాజర్, రిత్విక, కలైరాసన్‌
2018 కాలా రజినీకాంత్, నానా పటేకర్, సముద్రఖని, ఈశ్వరీ రావు,హుమా క్కురేషి
2021 సార్పట్ట పరంపర ఆర్య, పశుపతి, అనుపమ కుమార్, కలైరాసన్‌, దుషారా విజయన్ [3] జాన్ కొక్కెన్, జాన్ విజయ్ ప్రైమ్ వీడియో
2022 నచ్చతిరమ్ నగర్‌గిరతు కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్‌[4], హరి కృష్ణన్, కలైరాసన్‌, షభీర్ కల్లరక్కల్

నిర్మాతగా[మార్చు]

సంవత్సరం సినిమా ఇతర
2018 పరియేరమ్‌ పెరుమాళ్
2019 ఇరండామ్ ఉలగపోరిన్ కడైసి గుండు [5]
2021 రైటర్
2021 పేరు ఖరారు కాలేదు [6]

మూలాలు[మార్చు]

  1. Prajasakti (19 December 2021). "అణగారిన వర్గాలకు అండగా". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  2. Sakshi (11 January 2018). "సరికొత్త మ్యూజిక్‌ బ్యాండ్‌". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  3. Andhrajyothy (28 July 2021). "పా.రంజిత్ సినిమా అంటే నమ్మలేదు: దుషారా విజయన్‌". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  4. Andhrajyothy (3 August 2021). "మళ్లీ పా. రంజిత్ చిత్రంలో అవకాశం". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  5. "Pa Ranjith announces his second production, Attakathi Dinesh in the lead". 8 December 2018.
  6. "Director Pa Ranjith announces his third production venture". 21 April 2019.