Jump to content

పింక్

వికీపీడియా నుండి
పింక్
దర్శకత్వంఅనిరుద్ధ రాయ్ చౌదరి
రచనరితేష్ షా
కథషూజిత్ సిర్కార్
రితేష్ షా
అనిరుద్ధ రాయ్ చౌదరి
నిర్మాత
  • రోనీ లాహిరి
  • రష్మి శర్మ
  • షీల్ కుమార్
తారాగణం
  • అమితాబ్ బచ్చన్
  • తాప్సీ పన్ను
  • కీర్తి కుల్హారి
  • ఆండ్రియా టారియాంగ్
  • విజయ్ వర్మ
  • అంగద్ బేడి
  • తుషార్ పాండే
  • ధృతిమాన్ ఛటర్జీ
  • పియూష్ మిశ్రా
  • మమతా శంకర్
ఛాయాగ్రహణంఅభిక్ ముఖోపాధ్యాయ
కూర్పుబోధాదిత్య బెనర్జీ
సంగీతం
  • శాంతను మొయిత్రా
  • అనుపమ్ రాయ్
నిర్మాణ
సంస్థ
రైజింగ్ సన్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2016 సెప్టెంబరు 16 (2016-09-16)
సినిమా నిడివి
136 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 30 కోట్లు[2]
బాక్సాఫీసుఅంచనా ₹ 157.32 కోట్లు[3]

పింక్ 2016లో విడుదలైన లీగల్ థ్రిల్లర్ హిందీ సినిమా. అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు షూజిత్ సిర్కార్ , రితేష్ షా, అనిరుద్ధ రాయ్ చౌదరి రచన చేశారు. రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ₹30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది, రితేష్ షా స్క్రీన్‌ప్లే, శాంతను మొయిత్రా & అనుపమ్ రాయ్ సంగీత అందించారు. పింక్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను, కీర్తి కుల్హారీ, ఆండ్రియా తరియాంగ్, అంగద్ బేడి, తుషార్ పాండే , పీయూష్ మిశ్రా, ధృతిమాన్ ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించగా[4] ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 16న థియేటర్లలో విడుదలై[5] నటీనటుల నటన, కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం విభాగం విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[2]

పింక్ ప్రపంచవ్యాప్తంగా ₹157.32 కోట్లకు పైగా సంపాదించి వాణిజ్య విజయంగా అందుకుంది.[6] ఈ సినిమా థియేటర్లలో 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసింది.[7]

64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ సినిమా విభాగంలో అవార్డును గెలుచుకుంది. 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు (అమితాబ్ బచ్చన్), ఉత్తమ సహాయ నటి (కుల్హారీ) తో సహా 5 నామినేషన్లను అందుకొని ఉత్తమ సంభాషణ ( రితేష్ షా ) అవార్డులను గెలుచుకుంది.

ఈ సినిమా తమిళంలో నేర్కొండ పార్వై (2019) & తెలుగులో వకీల్ సాబ్ (2021) గా రీమేక్ చేయబడింది.[8]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Pink (15)". British Board of Film Classification. 9 September 2016. Archived from the original on 17 September 2016. Retrieved 9 September 2016.
  2. 1 2 "Pink Box Office: Amitabh Bachchan film records impressive opening weekend". catchnews.com. Retrieved 19 September 2016.
  3. ↑ "Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Pink — Box Office". Bollywood Hungama. Archived from the original on 18 September 2016.
  4. ↑ Groves, Don (14 September 2016). "Amitabh Bachchan Thriller Set To Clash With Horror Movie Starring Emraan Hashmi". Forbes. Retrieved 12 August 2017.
  5. ↑ Joshi, Namrata (15 September 2016). "Pink: The girls are alright, but the boys?". The Hindu. Archived from the original on 27 సెప్టెంబరు 2016. Retrieved 26 ఆగస్టు 2025.
  6. ↑ "Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Pink — Box Office". Bollywood Hungama. Archived from the original on 18 September 2016.
  7. ↑ "Amitabh Bachchan starrer Pink completes 50 days in theatres". indiablooms.com. Archived from the original on 6 నవంబరు 2016. Retrieved 5 November 2016.
  8. ↑ "'Pink is not a film, it is like a movement' – Amitabh Bachchan". Deccan Chronicle. 19 September 2016. Retrieved 30 November 2016.
  9. ↑ "Pink is a social thriller: Amitabh Bachchan". 11 September 2016.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పింక్&oldid=4972694" నుండి వెలికితీశారు