పిచోరే శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిచోరే
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాశివ్‌పురి
లోక్‌సభ నియోజకవర్గంగునా

పిచోరే శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివ్‌పురి జిల్లా, గునా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1962 అబ్ధేష్ ధాకడ్ కాంగ్రెస్
1967 లక్ష్మీ నారాయణ్ గుప్తా స్వతంత్ర
1972 భాను ప్రతాప్ సింగ్ కాంగ్రెస్
1977 కమల్ సింగ్ జనతా పార్టీ
1980 భయ్యా సాహెబ్ కాంగ్రెస్
1985 భయ్యా సాహెబ్ కాంగ్రెస్
1990 లక్ష్మీ నారాయణ్ గుప్తా బీజేపీ
1993 కెపి సింగ్ కక్కజు కాంగ్రెస్
1998 కెపి సింగ్ కక్కజు కాంగ్రెస్
2003 కెపి సింగ్ కక్కజు కాంగ్రెస్
2008[1] కెపి సింగ్ కక్కజు కాంగ్రెస్
2013[2] కెపి సింగ్ కక్కజు కాంగ్రెస్
2018[3] కెపి సింగ్ కక్కజు కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.