పిఠాపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఠాపురం పురపాలక సంఘం
పిఠాపురం
స్థాపన1915
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

పిఠాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని, పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

పిఠాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1915 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

2001 లో 50103 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 54,859 కు పెరిగింది. గత దశాబ్దంలో 9.49% పెరిగింది. అక్షరాస్యత రేటు పురుష జనాభాలో 67.43%, స్త్రీ జనాభాలో 64.01% అక్షరాస్యులు ఉన్నారు.ఈ పురపాలక సంఘం 19.57.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది. 2 ప్రభుత్వ ఆసుపత్రి,25 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కరణం చిన్నారావు, [2] వైస్ చైర్మన్‌గా పిల్ల శివ సాయి రామ ప్రసాద్ పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. పురుహూతికా దేవి దేవాలయం
  2. శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం దేవాలయం

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]