పిఠాపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిఠాపురం శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

2014 ఎన్నికలు[మార్చు]

2014 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ విజయం సాథించారు. ఆయనకు 47,080 ఒట్లు మెజార్టీ లభించింది. (పొస్టల్ బ్యాలెట్ లో 83 ఒట్లు ఆధిక్యం) . ఎస్ విఎస్ ఎన్ వర్మ వర్మకు (స్వతంత్ర) 97,102, పెండెం దొరబాబు (ఫైకాపా) 50,105, పివి విశ్వం (టిడీపీ) 15, 187 ఓట్లు లభించాయి . ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్టు దక్కలేదు. పిఠాపురం చరిత్రలో ప్రధాన పార్టీలకు డిపాజిట్టు కూడా దక్కక పోవడం ఇదే ప్రథమం

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి.దొరబాబు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వి.సి.మోహన్ రావుపై 17899 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. దొరబాబుకు 46527 ఓట్లు లభించగా, మోహన్ రావు 28628 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి శ్రీమతి వంగా గీతా విశ్వనాద్ విజయం సాథించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పోటీ చేసారు. .[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 156 పిఠాపురం జనరల్ పెండెం దొరబాబు పు వైఎస్సార్‌ సీపీ 83459 ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ పు టీడీపీ 68497
2014 156 పిఠాపురం GEN ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ M IND 97511 పెండెం దొరబాబు M YSRC 50431
2009 156 Pithapuram GEN వంగా గీత F PRAP 46623 ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ M తె.దే.పా 45587
2004 46 Pithapuram GEN పెండెం దొరబాబు M BJP 46527 కొప్పన మోహనరావు M INC 28628
1999 46 Pithapuram GEN సంగిశెట్టి వీరభద్రరావు M IND 36612 పెండెం దొరబాబు M BJP 32199
1994 46 Pithapuram GEN Venna Nageswararao M తె.దే.పా 43905 సంగిశెట్టి వీరభద్రరావు M INC 32277
1989 46 Pithapuram GEN కొప్పన మోహనరావు M INC 42241 Nageshwararao Venna M తె.దే.పా 35987
1985 46 Pithapuram GEN Nageswararao Veena M తె.దే.పా 40375 సంగిశెట్టి వీరభద్రరావు M INC 25986
1983 46 Pithapuram GEN Nageswara Rao Venna M IND 43318 కొప్పన మోహనరావు M INC 20128
1978 46 Pithapuram GEN కొప్పన మోహనరావు M INC (I) 28585 Peketi Thammiraju M JNP 23685
1972 46 Pithapuram GEN Yalla Suryanarayanamurty M INC 21103 K Venkata Kondala Rao M CPI 19251
1967 46 Pithapuram GEN S. Yella M INC 21053 P. Tammiraju M IND 18636
1962 49 Pithapuram GEN Rao Bhavanna M INC 30010 Peketi Thammiraju M IND 22414
1960 By Polls Pithapuram GEN P. Tammiraju M PP 19257 Tanikella S. M INC 17752
1955 42 Pithapuram GEN Vadrevu Gopalkrishna M PP 23773 Kandikonda Bulliraju M CPI 13018

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/pithapuram.html